నాచిన్నప్పుడు ఒకనొకనాడు మాఅమ్మగారు తనస్నెహితులతొ లొకాభిరామయణానికి వెళ్ళారు,మాచదువులు ఆవి ముగిసి రాత్రి భొజన సమయానికి అమ్మాఅకలి అని ఆమేను పిలవటానికి వెళ్ళాను ఇదిగొ ఆసమయములొ ఒకామెను ఈమాట అడగటము ఆమేదొసమాధానము చెప్పటము జరిగిపొయాయి కాని ఆనాటి నాచిన్నబుర్రకు ఎమిటిరొజు స్నానము చెస్తాముగా ఇలాఅడిగారూని ఒక ధర్మసందేహం పుట్టుకొచ్చి "అమ్మా! ఎమెటి నీళ్ళొసుకున్నరా అని అడుగుతున్నవు ఎమన్నా మంచిరొజు చూసి ఆపనిచేయాల అని నాఫ్రశ్న ?" అంతె తేడాలు వొచ్చాయి మాఅమ్మగారు పదరా అని ఇంటికితీసుకువొచ్చారు.నా అనుమానానికి సమాధానము లభించల దేహశుద్దిజరగలా .. కాని కాలమే నాకు సమాధానము చెప్పింది.
ఇంత ఘన చరిత్రవున్న ఈమాటకుకూడా ఇంగ్లిష్ చదువుల ప్రవాహం మారుతున్న సమాజపొకడలకు గురీఅయినది. ఇప్పుడు అమ్మాయిలకు ఈమాట మోటు,నాటు వాళ్ళకు 'కన్సివ్' అనేమాట తత్సమానమయిన ఇంగ్లిష్ పదము పలుకుతున్నరు. ఎమిటొ కాల మహిమ.
రోజూ స్నానం చేసే సాంప్రదాయం వుందో లేదో తెలుసుకుని, వారితో మసలుకుందామని అలా అడుగుతారనుకునేవాణ్ణి. :P :)
రిప్లయితొలగించండి