2, ఆగస్టు 2012, గురువారం

రక్షాబంధన్ శుభాకాంక్షలు
నా బ్లాగ్ చదివే ప్రతి సోదరి కి రక్షాబంధన్ శుభాకాంక్షలు.
శ్రావణమాస ప్రారంభం నుంచి దీక్షలో వుండుటచే నా నుంచి పోస్ట్ లు ఆగివున్నవి. ౧౦ రోజులలో మరలా మీ ముందుకు పునర్దర్శనం.


అందరికి శుభం జరగాలని సర్వేశ్వరుని ప్రార్ధిస్తున్నా!