మనిషి తన కర్మఫలాన్నిబట్టి జన్మపరంపర జరుగుతుంది.ఈ జన్మపరంపరలో ఎవరైన సమాజములో వున్న అశాంతిని రూపుమాపి శాంతి సమత్వాలు స్థాపించాడో వారే అవతారపురుషులు.వారిని ఆధారముగావున్నవే అవతారకథలు.
ఈ అవతారకథల వర్ణనచేసేది శ్రీమద్భాగవతము. మరి ఇందు అప్పటివరకు ప్రకటితమయిన మత్స్య,కూర్మ,వరాహ,నారసింహ,వామన,పరుశురామ,శ్రీరామ,శ్రీక్రిష్ణ అవతారాలు మొత్తము 8 రాబొయేది కల్క్యావతార ప్రస్తావనతో 9 అయినవి. మరి 10 అవతారం?
ఈ 10 అవతారముగా వైష్ణవులు బలరాముని ,మిగతావారు బుద్ధుని అవతారమూర్తిగా పిలుస్తారు. దీనితో 10 కాబట్టి దశావతారాలు అని పరిగణన.
మరి ఇది సరి అయినదా? బలరామా అవతరాములో సమాజముకు ఎమి జరిగిందని అవతార పట్టాభిషేకము. అది వారి సాంప్రదాయము కాబట్టి మనము ఏమి చేయలేము.
మరి బుద్ధుడు అన్నిటిని వ్యతిరెకించినవాడు.మరి వీరికి ఏందుకు అవతార పట్టాభిషేకము.
అంటే పురాణకాలానికి దశావతారాలు అన్న గణనలేదు కాని తరువాత మన పూర్వికులు వారి పరిశీలనతో దశావతారాలని వాడుకలోకితెచ్చారు.
బహుశా ఈ రెండు కారణాలు ఆయి వుండవచ్చు.
అందు మొదటిది జీవ పరిణామ సిద్ధాంతాన్ని మనము ఇక్కడ అన్వయిస్తే అంటే సృష్టిలో జీవము ఏర్పడినది నీటిలో అనగా మత్స్య అవతారము. ఆతరువాత ఉభచరము ఇలా అన్ని అవతారాలకు సరిపొల్చారని భావించవచ్చు.
రెండొవది నా ఆలొచన ఇందు "ద" అనే అక్షరము దమనత్వాని ప్రతిఫలిస్తే, "శ" అనే అక్షరము శమించాటాన్ని,పరిమార్ఛటాన్ని సూచిస్తుంది.అనగా సమాజములొని రాక్షసత్వాన్ని రూపుమాపి సమత్వాన్ని స్థాపన .
కాబట్టి మన పూర్వికులు భాగవతములొ వున్న 9 కి బుద్ధుడిని జొడించి మొత్తము 10 కి సరి చేసి దశావతారాలు అన్నారు.
ఇది మన పూర్వుల ఆలొచనల సారము.
*********************************************************************************
తాజా అప్ టూ డేట్
మానవుడు సకల బాధలకు కారణమయిన కొరిక (అనగా సాధారణ మానవుడి లొని దమనత్వాని) . మరి ఇంతటి దానిని జయించి బుద్ధుడుగా సర్వులచే ప్రస్తుతింపపడ్డాడు.
ఇక కల్కి అవతారములొకి వస్తే "శంబల" నుంచి వస్తాడని ఐతిహ్యము. ఇది ఎక్కడది. శంబల అంటే కూడా ఇదే పాపాన్ని ఎవరు అడ్డుకుంటారో అక్కడివాని నివాసమని.అక్కడవున్నవారే కల్కి అవతారమని. మన పూర్వులు కొన్ని సూచన గా మనకు వదిలారు. కాని మనము వాటిని సరిగా ఆర్థము చేసుకొలేక రకరకాలా ప్రక్షిప్తాలు.రకరకాల కథలు.
ఓక్క సారి అలా పరిశీలించండి చాలు.