ఈ ఫొటో లోని వ్యక్తి అందరికి తెలిసిన వారే నారాలొకేష్.చంద్రబాబు ముద్దుల కోడుకు,బాలయ్య ముద్దుల అల్లుడు.
ఈ ఫొటో నిన్న నందమూరితారకరాముని జయంతి సందర్భముగా ఘాట్ వద్ద తీసిన ఫోటో. లోకెష్ చారాల షర్ట్ ధరించి రావటము అక్కడ వున్నవారు మనవాడు జగన్ లా ఇమిటెట్ చేస్తున్నాడు అని అనుకున్నారంటా. చంద్రబాబు ఇమిటెట్ పధకాలే కాకుండా షర్ట్ లు కూడా ఇమిటేట్ చేయించి వాళ్ళ అబ్బాయిని ముందుకు తీసికెళ్ళలని నిశ్చయంచినట్లున్నాడు.ఎది ఎమైనా బాబు గ్రేట్ చాలాచక్కగా పకడబ్బందిగా అన్ని పనులు చెస్తాడు. జూనీయర్ ని దూరంగా పెట్టి తన తమ్ముడికోడుకుని ప్రొత్సాహిస్తున్నాడు. రాజకీయములో యువతరము గేటప్ ను కోడుకు వేయించుతున్నాడు. చూద్దాము ఎవరు విన్నొ ......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.