12, ఏప్రిల్ 2012, గురువారం

 ఒకే వ్యక్తికి రెండురకాల ప్రచారం ..........


 





2 రొజుల క్రితం నిమ్మగడ్డప్రసాద్ మార్గదర్శకత్వములొని మాటివి 30% సొని వారికి అమ్మి నిమ్మగడ్డప్రసాద్ లాభం సంపాదించారని వారి పెట్టుబడులు ఎప్పుడు తెలివిగావుంటాయని ఎల్లొ(జగన్ భాషలొ)మీడీయా ప్రచురించారు. ఇందులొ అభ్యంతరము ఎమిలేదు  కాని ఇదె నిమ్మగడ్డ సాక్షి లొ పెట్టుబడులు పెడితె నిజాంపట్నం పొర్ట్ కు ఆంటకట్టి ఆవినీతి అన్నారు. ఇది విళ్ళ భాగవతము. సాధరణముగా వ్యాపారి లాభం చూసుకొనె పెట్టుబడులుపెడతారు ఆన్నది బహిరంగరహస్యమే.  
ఆంటే సాక్షి లొ తప్ప ప్రసాద్ గారు ఎక్కడ పెట్టుబడులు పెట్టినా మంచి, సాక్షిలొ మాత్రం ఆవినీతి.     

10 కామెంట్‌లు:

  1. అంటే 100% అవినీతి వ్యాపారమే చేస్తారా? మీరేం మాట్లాడుతున్నారో కొద్దిగా ఆలోచించి చూస్తారా?

    రిప్లయితొలగించండి
  2. అయ్యా అఙ్ఞాతగారు! సాక్షి గ్రూపు వారు ఎమి నాకు చుట్టాలు కాదు.మీరు అనుకుంటున్నా దేశము వారు నీతా? గుండేమీద చేయువేసుకొమని చెప్పండి. ఇదింతా కులపొరాటము.అధికారా వ్యామొహ రాజకీయ చదరంగము. అయినా కామెంట్ వ్రాసేటప్పుడు పేరు లేకుండా వ్రాసి ప్రశ్నలు .........

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

      తొలగించండి
    2. వ్యాఖ్యలు తీసేస్తే మీరు చెప్పింది నిజమై పోదు. ఓర్వలేని తనము, జవాబిచ్చే ధైర్యము లేనప్పుడు బ్లాగు దుకాణాలు ఎందుకు తెరవడం? మీకు 10రూపాయలు ముష్టి వేసింది ఓ పగటి వేషగాడని ఇప్పటికైనా గుర్తించారా?

      తొలగించండి
    3. మీలా ప్రతిదానిని అనుమానపు దృష్టితో చూసే అలవాటు నాకు లేదు.నా పొస్ట్ మాటీవి షేర్స్ అమ్మినప్పటిది ఆనాటి పేపర్ ఒక్కసారి పరిశీలించి చూడు.కామెంట్ తీసేసింది నీలా ప్రతిదానికి అస్తవ్యస్తముగా అడ్దగొలుగా ఆవకాశవాదముగా నీవు వ్రాస్తే వుంచాలా. ఎమీ మీ అనుమతి తీసుకుని బ్లాగ నడపాలా. అయినా ఎవరికి ఏ అలవాటు వుంటే ఆవిధముగా అలొచిస్తారు. పాపము మీకు ముష్టి తీసుకొవటము ముష్టిగా అలొచించటము అలవాటు అనుకుంటా.నీ అలొచనకు అందలేదు స్వామీ వారు వచ్చింది వానరముగా వానర రూపములో. మీరు ఇంకా ఇటువంటి పద్దతిలేని కామెంట్స్ వ్రాస్తే సమాధానము ఇవ్వబడదు.కామెంట్స్ వుంచబడవు.

      తొలగించండి
  3. ప్రసాద్ గారు పెట్టుబడులను అభివృద్ధి పరచడంలో పేరు మోసిన వ్యక్తి. ఆయన ఎక్కడ పెట్టుబడిని పెట్టినా ధర్మంగా వ్యాపారం చేశారు. ధర్మంగా వ్యాపారం చేస్తూ జగంతో కలిసి వేల కోట్ల సంపద సృష్టించడం కొందరిని కుళ్ళుకునేలా చేసివుంటుందడంలో సందేహం లేదు. మీరు చెప్పింది అక్షరాల నిజం.

    రిప్లయితొలగించండి
  4. http://www.eenadu.net/Pannelsinner.aspx?qry=htm/panel1
    గడ్డ గారు, రైతులకు 150కోట్లు ఇచ్చి 450కోట్లు అని లెక్క రాస్తూ 300కోట్లు ధర్మంగా బొక్కారట. ఇందులో అలపాటి గారు ఎందుకు బాధ పడిపోతున్నారు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనగా నాబ్లాగ్ మీద అఙ్ఞాతల దృష్టికేంద్రికృతమయినట్లువున్నది. మంచిది. నాపొస్ట్ డేట్ నాటి ఈనాడు, ఆంధ్రజ్యొతిలు కూడా పరిశీలించండి. అనాడు విళ్ళీద్దరికి నిమ్మగడ్డ వీరుడుశూరుడు అన్నకధనాలు. దానికి ముందు తప్పుడు పెట్టుబడి దారుడు అన్నకధనాలు. ఇప్పుడు జరిగే అధికారాపొరాటములో వున్న అందరు కాంగ్రేస్,దేశము,జగన్, జగన్ తాలుకు వ్యక్తులు, ఈనాడు వీళ్ళందరిలో ఒక్కరైనా అవీనితి లేదు. మొత్తము నీతివంతము అని మీరు వకాల్తా పుచ్చుకొగలరా.పొస్ట్ కాలానికి నాకు స్ఫురించిన భావన తప్ప వేరు కాదు. నేను ఓక సాధారణ భారతీయుడుని.తప్పు ఓప్పుల పట్ల అవగాహన వున్నది. నేను ఎవరి పక్షాన వహించ వలసిన పని లేదు.ఆ పోస్ట్ అనాటి కాల అవధికి సంభందించినది ఇది గుర్తు,పరిశీలించి కామెంట్ చేయగలరు.

      తొలగించండి
  5. సాధారణంగా వ్యాపారి లాభము ఎక్కడవుంటే అక్కడ పెట్టుబడిపెడతాడు. 9కోట్ల ఆదాయం నుంచి నాలుగేళ్ళలో 90కోట్ల పన్ను కట్టేంతగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసిన జగన్ వ్యాపారదక్షతకు నిమ్మగడ్డ వారు అబ్బురపడి, అందులో పెట్టుబడిపెట్టారు. ఇందులో CBI వాళ్ళకు జోక్యం చేసుకుని నిమ్మగడ్డ వారిని అరెస్టు చేయడం వ్యాపారాన్ని, దేశ ఆర్థిక రంగాన్ని దెబ్బకొట్టడమే. అంటే దేశఆర్థికరగాన్ని నిర్వీర్య పరచడానికి జరుగుతున్న కుట్ర. ఇది దేశప్రగతికి విఘాతం కలిగిస్తుంది అని అలపాటి గారు చెబుతున్నారు.

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.