19, ఏప్రిల్ 2012, గురువారం

జొన్న చేనుకాడ చిన్నదాని చూచి



జొన్న చేనుకాడ చిన్న దాని చూచి

నిన్నటేల నుంచి నిదురలేదు దాని

నన్ను  కూర్చి దయతో చూడు మాధవ

పొన్నపూల చేత పూజ చేతు.







2 కామెంట్‌లు:

  1. ఆహా! ఏమి భక్తి! ఏమి భక్తి!! :)
    బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.