9, జూన్ 2012, శనివారం

ముఖేష్ అంబానిగారిని ఓక్కసారి పరీశీలించారా!


ముఖేష్ అంబాని భారతదేశములో దాదాపు పరిచయము అవసరములేని మహమహకోటీశ్వరుడు.  ఆస్థులలొ వ్యాపారలలో ప్రపంచ ర్యాంకులుపొందిన వ్యక్తి. మీరు ఎప్పుడన్నా వీరిని గమనించరా!వీరు బగా డబ్బుచేసారు.ఇది వీరి ఆంగిక లక్షణాలలో బాగా  ప్రస్ఫుటముగా కనిపిస్తుంది. ముఖ కవళికలు చూడండి ధనమువల్ల వచ్చిన వ్యాపార కుటిలత్వం, క్రౌర్యము ఛాయలా కనబడుతుంటది.దాదాపు ఎవరన్నా ముందు మానవుడు అతరువాత ఎమయినా కాని వీరికి ముందు వ్యాపారస్తుడు, ధనవంతుడు ఆతరువాత మానవుడు.వీరీ దారికి, వ్యాపారాలకి అడ్డువచ్చినవారిని నయానో భయానో అడ్డుతప్పించటములో సిద్ధహస్తులు.డబ్బుగురించి ఏపనీఅయినా,ఎంతకయినా వెళ్ళే నైజము  ఉదా: అన్నతమ్ముల వ్యవహారాలు,గోదావరి బేసిన్లో గ్యాస్ గురించి దాని రేటు గురించి ఈన ఆడే దుర్మార్గ చదరంగ ఎత్తుగడలు.అసలు వీరి పాతాళగంగ రిఫైనరీలు,పెట్రోకెమికల్ ప్లాంట్స్ లొ వీరీ పన్ను ఎగవేతలు బహిరంగ రహస్యము అయినా అడిగే దమ్ము సాహసము ఎవరికి లేదు.అంత ఎందుకు రిలయన్స్ పెట్రొల్ అని బంకులు పెట్టించి చాలమందిని నడిరోడ్డుమీద వుంచిన ఘనుడు.ఇదే విషయము ముఖేష్ కాకుండా వేరు ఎవరైన అయితే మ మీడీయాలో లొ గోలగోల చేసేది.అలాగే ఓక రాజకీయనాయకుడు కూడా కాని లాలూచితో అంతా గప్ చుప్.వీరి తిరుమలలో గేస్ట్ హవుస్ కు ఆలయ ప్రధాన పూజారి విషయము కూడా ఓక విధముగా డబ్బు మహిమే (ఆ అలయ పూజారి కి సిగ్గు లేదు).
 కొంతమంది మనకు పరిచయము లేకపొయినా ఫొటోచూసినా కొంత ఆత్మీయముగా కనపడతారు. కానీ, నాకు ఎందుకో వీరిని చూసినప్పుడల్లా కొంత గగుర్పాటుకు లొనవుతాను.                

వీరికి గురువు మార్గదర్శి పెద్ద అంబానిగారే. ఇటువంటి కార్పొరట్ వ్యూహాలకు కొట్టిన పిండి.బొంబేడయింగ్ వాళ్ళకే పాఠాలు నేర్పిన వ్యక్తి.టాక్స్ అవకతవకలు కొట్టిన పిండి.చివరకు ఎమయింది పక్షవాతముతో బాధపడి చాలా అనారొగ్యముతో దైవసాన్నిధ్యము చేరారు.
 

ఏ మనిషికయినా ఇల్లు ఎంత కావాలి. ఈ నయా మహారాజులు మొఘల్ మహారాజులకే పాఠాలు చేప్పె విధంగా అచ్చు అకాశహర్మ్యాలు,వందలకొద్ది పనివారు,లక్షలకోద్ది విద్యుత్ వినియోగం.అంతులేని కాంక్ష.అదుపులేని ఆహారం,తిన్నదానికన్నా, వృధా ఎక్కువ.ఏమిటి వైభొగము.డబ్బు తెచ్చే జబ్బులాంటివి కదా ఇవి.

టాటాలు, బిర్లాలు ఈ విషయములో చాలా పొదుపు. టాటాలు సమాజానికి ఉపయగించే ట్రస్ట్స్, హాస్పటల్స్ లో శ్రద్ధ వహించారు.బిర్లాలు దేవాలయాలు,విద్యాసంస్థలలో శ్రద్ధ వహించారు. అంబాని ఈ మధ్యనే హాస్పిటల్ కట్టించారు.    

 


       

8 కామెంట్‌లు:

  1. వీడి మొహానికి గారు కూడా ఎందుకు ? వీడొక నిత్యదరిద్రుడు. వీడి మొహం చూస్తేనే మాఫియా డాన్లు, నరహంతకులూ గుర్తుకొస్తారు. వీడు ఆంధ్రరాష్ట్రాన్ని దోచుకుంటున్న జాతిశత్రువు. తెలుగువాళ్ళంతా రిలయన్సు వ్యాపారాల్ని బహిష్కరించాలి.

    రిప్లయితొలగించండి
  2. వీడి, వీడి మార్గదర్శి తోడు దొంగ ,ఇద్దరూ ప్రజల రక్తం తాగే నర హంతకులు. వీళ్ళకి తోడుగా బొల్లి నక్క ఒకటి. వీళ్ళే మన తెలుగు ముఖ్యమంత్రిని హత్య చేసారు. తెలుగు వాళ్ళంతా వీడి మొహం మీద ఉయ్యాలి.

    రిప్లయితొలగించండి
  3. పన్ను ఎగవేత అన్నది ఓ నిర్ధిష్టమైన ఆరోపణ.
    అన్నదమ్ముల ఆస్థి చదరంగపు ఎత్తులు అన్నది ఎక్కడైనా వున్నదే. వ్యాపారం చేయడంఅంటే వీడు కాకపోతే మరో Jagan, Botsa, Ramojiనో చేస్తారు. స్పెసిఫిక్ గా వుంటే ఆరోపణ అంటారు, లేదంటే అది కమ్యూనిష్టుల టైపు డబ్బున్నవాడి మీద కలిగే ఏడుపు అంటారు. వాడు హాస్పిటల్స్, విద్యాలయాలు, గుడులు కట్టించాల అనేది ముష్టెత్తే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ప్రతిసారి వోటేసి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారుగా, అన్నీ వ్యాపారులే చేస్తే వాళ్ళు ఏమి చేస్తారు? వాటాలు దొబ్బి తింటారా?
    వాళ్ళంతట వాళ్ళు చేస్తే మంచిదే. కాని చేయాలని డిమాండ్ చేయడం ముష్టి మనస్తత్వాన్ని, వున్న వాడిని దోచుకుందామనే టిపికల్ కమ్యూనిస్ట్ మనస్థత్వాన్ని సూచిస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. అసలు ఇలాంటివాడి దగ్గరికి వెళ్లి ప్రసాదాలు,తీర్థం ఇచ్చిన వాడిని ఆ మహాదేవుడు దగ్గరికి వెళ్ళకుండా అనర్హడుని చేసి వాళ్ళ దగ్గరనుంచి ఎంత డబ్బులు గుంజాడో సిబిఐ విచారణ జరిపించాలి, అసలు డబ్బులువున్నవాళ్ళు , రాజకీయనాయకులు వచ్చినప్పుడు తిరుమలలో పంతులుగార్లు వైబోవోత్సవ మండపం దగ్గరికి వచ్చి టాటా ,బయ్, ఎందుకు చెప్తారో నాకు ఇప్పటికి అర్థం కాదు.మీడియా ఇప్పటికి ఎందుకు వాళ్ళ గురించి spandhinchadu. ముకేష్ మన ap ని దోచుకోవాలని,desaprajalanu బిక్షగాల్లగా మార్చి వాడిక్రిండ ఊడిగం చేయించుకోవాలని చూస్తున్న దుర్మార్గుడు.ప్రజలారా,తస్మాత్ జగ్రత్హ , ఆర్టికల్ చాల బాగుంది . keepitup

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అదే మరి స్వార్ధం. ఇలాంటి అర్చకుల నిర్వకాలు, ఆలయ నిర్వాహణలొని లొపాలు వేరసి అన్ని కలసి ప్రజలకు కష్టాలు.మీడియా కూడా ఈ కుట్రలొ భాగస్వాములే. అందుకే స్వాగతసత్కారాలు నుంచి అన్ని మీడియా లోని వ్యక్తులే చూస్తారు.మరి పిల్లి కళ్ళు మూసుకోని పాలు తాగటము లాగన్న మాట.పాపం పండాలి అది ఎప్పుడో. హిరణ్యాక్షడు కన్న,రావణుడు ఎక్కువ ఎమిటి వీడు పోతాడు. 100 గోడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు ఠా!

      తొలగించండి
  5. No body question how much gas he is taking illegally from KG basin.

    రిప్లయితొలగించండి
  6. You know why nobody questions and what happens if one raise voice against 'em. Another chopper blast, i mean accident (in CBI & Gandhi terms)

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.