30, జూన్ 2012, శనివారం

తొలి ఏకాదశి - మీకు తెలిసిన ,తెలియని సంగతులతో




30/06/2012 తోలి ఏకాదశి పండుగ. ఈ సందర్భముగా దిని గురించి కొన్ని విషయాలు తెలుపుదామని.

తొలి ఏకాదశి ఆషాడ శుద్ధఏకాదశి  నాడు ఆచరిస్తారు. ఆషాడమాసము లోనే ప్రత్యక్షనారాయణుడు తన మార్గాన్ని దక్షిణాయనములోనికి మార్చుకునేది.ఈ పండుగ దాదాపు దక్షిణాయనము ప్రారంభము అయిన తరువాత మొదటి పండుగని తోలి ఏకాదశి గా ప్రజలు చేస్తారు.ఈ పండుగ పూర్వ కాలములో ఏరువాక వేడుకల్లో భాగముగా చేసేవారు.


తొలి ఏకాదశి వైష్ణవ౦ లో ముఖ్యమైన పండుగ. విష్ణుమూర్తి తన లోక పాలకత్వానికి కొద్దిగా విశ్రాంతినిస్తూ ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు శేషువు పైన శయనించుటకు ప్రారంభించిన రోజు అందుకని తోలి ఏకాదశి అని శయనైక ఏకాదశి అని పిలుస్తారు.దశమి నాడు ముక్కోటి దేవతలు విష్ణువు ను పూజించి సేవిస్తారు.
ఆయన ఈరోజున యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. ఆదిశేషువు పైన తన యోగనిద్రకు ఉపక్రమిస్తాడు అందువలన  శేషశయన ఏకాదశి అని పిలుస్తారు.అందువలన దశమి నాటి రాత్రి నుంచి ముక్కోటి దేవతలు అయినను అర్చిస్తారు.
ఈ ఏకాదశిని పద్మఏకాదశి గా కూడా పిలుస్తారు.విష్ణువు లోక పాలకుడు. ప్రజల చైతన్యానికి ప్రతిక. మరి విష్ణువు యోగ నిద్ర అంటే.
ఈ యోగ నిద్ర అనేది భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన.తద్వార ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి.
భవిష్యోత్తరపురాణం లో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని వున్నది.
సూర్య వంశం లో ప్రఖ్యాతరాజు మాంధాత. అతడు ధర్మము తప్పడు,సత్యసంధుడు. అతని రాజ్యం లో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడు సూచన పై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా వున్నారని పురాణాలు చెపుతున్నాయి.


ఆధ్యాత్మిక గురువులు,పిఠాధీపతులు తదితరులు అందరు తమ పయనములను అన్నింటిని నిలిపి ఆషాడం నుంచి
నాలుగు మాసములు ఎక్కడకు కదలకుండా ఒకే ప్రదేశములో వుండి తమ శిష్య బృందానికి అనుగ్రహభాషణలు ఇస్తారు అ౦దువలన ఈ దీక్ష కాలమును చాతుర్మాస్య దీక్ష గా వాడుక.ఈ దిక్షాకాలంలో తొలి ఏకాదశి గా కూడా గుర్తింపు.
మన ప్రాంతములో "తొలి ఏకాదశి తో పండుగలన్నీ తోసుకు వస్తాయి" అనే నానుడి వున్నది.
ఏకాదశి వ్రతం ఆచరించే వారితో పాటు అందరికి ఉపవాసం శ్రేష్టం.
ఈ పండుగకు గ్రామ ప్రాంతములో పేల పిండిని తినే ఆచారము మాచిన్ననాడు విపరీతముగా  వుండేది.
బజార్ల నిండా మొక్కజొన్నలు,పచ్చజోన్నలు అమ్ముతు, వీటిని పేలాలుగా వేపటానికి  పొయ్యిలు ఏర్పాటు వాటి మంగలములలో వేపి, ప్రక్కనే వున్న పిండి మర లో పిండి ఆడించటం ఓ వేడుక.ఇది పిల్లలకు పెద్ద ఆట విడుపు.
పేలపిండిలో బెల్లం గుండ కలిపి తింటే ఆ మజా వేరు.

9 కామెంట్‌లు:

  1. రమేష్ గారు, ధన్యవాదములండి.
    అందరికీ ఉపయుక్తమైన మంచి మంచి విషయలాను తెలియజేస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు. హైందవ పండుగలు దాదాపు అన్ని ఖగోళ మార్పులను సూచించేవి. ప్రతి పౌర్ణమి కీ కూడా విశ్లేషణ వున్నవి. అంటే మీరు ఆశ్చర్య పోతారు. అసలు ఈ ఆషాడమాసములో కొత్త దంపతులు ఎందుకు కలవకూడదో శాస్త్రీయ వివరణ వున్నదంటే మీరు నమ్ముతారా! ఇలా అనేకం వున్నాయి.

    రిప్లయితొలగించండి
  3. చిన్నప్పుడు ఓ అవ్వ చేతిలో తిన్న బెల్లం పేలపిండి గుర్తొచ్చింది, చాలా బాగుండేది.

    రిప్లయితొలగించండి
  4. పేలపిండి చేదుమాత్రల్లాంటిది. అలాగని ఎక్కువతింటే విరోశనాలవ్వకమానవు. విరోచనాలు ఎన్నిసార్లయినా బాగుంటాయి, అవ్వనీ అవ్వనీ వినాశకాలే విరోశనాలబుద్దీ అని ..
    ఈ మధ్య ఈడ్చి తన్న్నడం మొదలెట్టాక రోగం తగ్గడం మొదలైంది, 6 విరోశనాల్యి ఆగిపోనాయి.

    ఫ్శ్‌-1: మళ్ళీ నీ ఫేరు ఎంఘిలి అని ఏడవబాక .. ఈ పేరు SKNR .......... కబోదినాయలా!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా ఉత్తేజభరితమైన మీ అనుభవాలు ఉద్విగ్నంగా, కళ్ళకు కట్టేలా పంచుకున్నారు. అలపాటి రమేష్ బాబు గారి తరపున నా ధన్యవాదాలు. మీ అనుభవాలు మరిన్ని తెలియజేసుకోగోరుతున్నాము. :)))))

      తొలగించండి
  5. మిత్రులు SNKR & SKNR ఇరువురికి నా బ్లాగ్ దర్శించిన౦దుకు ధన్యవాదాలు.
    కాకపొతే ఇబ్బంది కరమయినది మీ ఇద్దరి వ్యక్తిగత ద్వేషాలకు బయట వ్యక్తుల బ్లాగ్ లు వేదిక చేసుకుంటారా? ఇది విద్యావంతులు మీరు చేయవలసిన పనా?
    నేను నా భావాలు నా పద్ధతిలో వ్రాస్తున్న వాటి పై మీకు తోచినవి కామెంట్స్ రూపంలో వ్రాస్తే నేను ధన్యవాదాలు,సమాధానాలు ప్రత్యుత్తరాలు గా ఇవ్వగలను. కాని నాది కాని సమస్యకు ఇంటర్నెట్ లో వున్న బలహీనతను ఆవకాశం గా తీసుకుంటున్నారు అని భావన కలుగుతున్నది.ఏమిటా భాష? ఎందుకా ద్వేషం? దయచేసి ఈ అభ్యర్ధనను మన్నిస్తారని ఆశిస్తున్నాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అలపాటి రమేష్ బాబు గారు, మీరేమంటున్నారో నాకర్థం కావట్లేదు. ఇది నా పై వాఖ్యకు సమాధానమా?!!!!

      ఎవరివి వ్యక్తిగత ద్వేషాలు?! వ్యక్తే తెలియనపుడు ద్వేషాలు, ప్రేమలూ ఎలా వుంటాయి ఏదో టీనేజి ప్రేమికులకు తప్ప?!! వాడెవడో, ఎందుకు మీ బ్లాగులోనే అలా మొరుగుతున్నాడో కూడా నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన అర్జన్సీ కూడా లేదు.
      మీ కుక్కను కట్టివేయక స్వేచ్చగా మీ బ్లాగులో వదిలి వేసిన స్వేచ్చాపిపాసిగా నేను మిమ్ములను భావించాను. లేదా మీరే అలా కూస్తున్నారేమో (మాట వరసకు కాసేపు అలా అన్నా అనుకోండి) మీరేమి సమాధానం ఇవ్వగలరు? ...మండుద్దా లేదా? ఇదీ అంతే... :)) అర్థం చేసుకోని మాట్లాడండి, ఏదో 'విద్యావంతులు' టంగూ టస్కూ అంటూ లెక్చర్ మోడ్ లోకి వెళ్ళేముందు పిసరంత ఆలోచిస్తే పంచమహాపాతకాలేమీ అంటుకోవు లేండి, ఆలోచించండి :))

      తొలగించండి
    2. SNKR గారు, మిమ్ములను కించ పరచాలాని, ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశ్యం కాదు. ఏది ఎలాగున్న మీరు కొద్దిగా అన్నా బాధ పడితే క్ష౦తవ్యుడను.
      వారికి మీకు ఇంతకు ముందు బ్లాగ్ ల్లో వివాదాలు జరిగినవి ఏమో నాకు తెలియదు. అలాగే
      SKNR అనే వారికి,మీకు ఇంతకు ముందు పోస్ట్ ల్లో ఇలాగే కామెంట్ పెడితే. నిశ్శబ్దంగా డిలీట్ చేసాను. ఇక ముందు ఎవరు చేసిన అదే శరణ్యం. ఇంటర్నెట్ అనే దాని మీద వ్యక్తి అజమాయిషి ఉండదు అనేది మనకు తెలిసినా ఇటు వంటి సంఘటనలు మరొక్కసారి మన ముందుకు తీసుకు వస్తాయి.వు౦డవలసినది వ్యక్తి గత నియంత్రణ. అది అందరం పాటిద్దాం.

      తొలగించండి
  6. ఆలపాటి గారూ ,,వీడో దౌర్భాగ్యుడు, వీడి మీద జాలి పడకూడదండి.

    దున్నపోతులా బెంగుళూరులో పొద్దున్నేలేచి సైబర్కేఫె లో తెలుగుబ్లాగులన్నీ చకోరపక్షిలా కలియతిరుగుతుంటాడు, అక్కుపక్షి వెధవకి జగన్‌ మీదా.. వై ఎస్‌ మీదా తెగని ఏడుపు, ఎవడో ఎక్కడో చనిపోయాడే అని ఒక సంతాపపూర్వకంగా రాస్తే .. 'సుబాకాంచలు ' అంటాడు.. కిరసనాయిలిస్తే తగలెట్టుకుని అమరుణ్ణైపోతా అని బ్లాక్‌ మైల్‌ చేస్తాడు .. వీడో పెద్ద స్టోరీగాడు, ఎన్నివర్గాల్ని కెలికాడనుకున్నారు ..
    తెలంగాణా వంటావార్పు తినడానికి పోయి గోడపక్కన మూత్రవిసర్జన చేస్తాట్ట, విజగశాంతి అంట, కమ్యూనిస్టులు చెత్తకుండీలో ఆత్మవీమర్శ చేసుకోవాల్ట, మహా మేత అంట, వీడుపోయి ఎకడపడితే అక్కడ వెకిలికూతలు కూసి రవచ్చు కానీ, నాబోటివాడెవడో తగులుకుని వీడి వెటకారాన్ని వీడి ముడ్డికే అంటిస్తే ఏడిచి చస్తాడు..నీచుడు.
    మిమ్మల్ని అన్నట్టే డేర్‌ టూ కొశ్చన్‌ రెడ్డి గార్ని కూడా అన్నాడు. వీణ్ణి తిడుతూ ఎవడైనా రాస్తే అవి బ్లాగు యజమానులు మోడరేట్‌ చేయాలట, వీడు రాసే వెకిలిరాతల్ని బ్లాగుయజమానులు మోడరేట్‌ చేస్తే .. అదుగో మీకు ధైర్యం లేదు, దమ్ములేదు అని కవ్విస్తాడు ..ఆంబోతు వెధవ ..
    వాడురాస్తే న్యూసు .. ఇంకోడు రాస్తే న్యూసెన్సు అనే ఆంధ్రజ్యోతి టైపువాడు వీడు., పచ్చకామెర్ల వెధవ, చూస్తుండండి ఇంకా పేట్రేగిపోతాడు, వాళ్ళ నాయకుణ్ణి జనాలు నమ్మరు ..ఇంకోడిమీద బురదజల్లందే వీడికేమో విరోచనం అవ్వదు, ముందు ఫుల్లు కామెడీ .. వీణ్ణి విరగదీయడానికి రంగం సిద్ధమైంది, మీ బ్లాగనే కాదు ఇంకోటనే కాదు .. వీణ్ణి కుమ్మడం ఖాయం .. మీరు అనవసరంగా ఫీలవకండి ..

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.