28, జూన్ 2012, గురువారం

మనవాడు మనతెలుగువాడు పి.వి.నరసింహుడు - వీరి పట్ల తప్పు చేసిన ముగ్గురికి ఒకే శాపం.


స్వ. శ్రీ  పి.వి.నరసింహారావు  గారిని తలచుకుంటే నే మనవాడు మనదైన తెలుగు వాడు అని పిస్తుంది.ఎన్నో తరాలు కు వచ్చే ఆవకాశం దేశ పాలన. అవకాశం వచ్చిన రీతి,పాలించిన పధ్ధతి అన్ని విశేషమే.రాజకీయ కార్యకలాపాలు చాలించి కుర్తాళం పిఠాధి పతి గా వెళ్లే సమయములో అనుకోని అవాంతరం రావటం. వీరిని ప్రధాని గా ఎన్నిక కావటం కాకతాళీయం అది వీరి అదృష్టం అంత కన్నా దురదృష్టం.ఏళ్ల తరబడి నమ్ముకొన్న పార్టి, దేశ ప్రజలు పై అభిమానం తో పదవి స్వీకరించారు.
వీరు పండితులు అన్న సంగతి చర్వితచర్వణం.
"దుష్ట స౦హారం దురిత నివారణ౦" అన్నది నరిసింహ అవతార తత్వం. దీనిపై అవగాహన వున్నపీవీ గారు దేశము నకు సంభవించిన గొప్పవిపత్తునును నివారించారు.బంగారం విదేశాలకు తాకట్టులో పెట్టే స్థితి నుంచి దేశం ను రక్షించారు.ఆపై ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టటముతో ఎన్నడు చూడని దేశాలనుంచి మునుపు ఎన్నడు రానన్ని సంస్థలు వచ్చి దేశములో ఉద్యోగ అవకాశాలు తద్వార దేశంలో సంపద వృద్ధి.
ఇలా ఎన్ని చేసినా కాంగ్రేస్ వాళ్ళ స్వార్ధమునకు బలి అయ్యారు. దేశము నకు ప్రధానిగా, ఎన్నో సంవత్సరాలు మంత్రిగా,ముఖ్యమంత్రి గా ఏమి మిగుల్చుకోలేదు. చివరి సమయాలలో కోర్ట్ లో వున్న కేసులకు న్యాయవాదులకు సొమ్ము కోసం ఇబ్బంది పడ్డాడని తెలిస్తే ఆశ్చర్యమే.
పీవీ  అంతర్ముఖుడు. ఎంత పెద్ద వివాదమయిన మౌనమే. ఈ విషయంలో వీరు రెండు సమాధానాలు చరిత్రలో నిలిచి పోయేవి. అవి మౌనం కూడా సమాధానం , నిష్క్రియ కూడా క్రియే.
వీరి పట్ల సోనియా అగౌరవము లోక విదితమే. ఆమెకు కోపం.తనను విదేశి అనిపి౦చాడని.
పీవీ కీ తెలుసుగా సంవత్సరాల తరబడి వీళ్ళ గుట్టు సోనియ ఇటలి మాఫియ పద్ధతులు తెలిసిన వాడు అయినా విజ్ఞుడు "కుదురు లేని కోడలు కులానికి చేటు" ఇది పాత కాలం సామెత. వీళ్ళ లక్షణాలు తెలిసిన పీవీ దూరంగా జరిపి దేశంను కాపాడాలని భావించి ఉండవచ్చు.
ఈమె కనిసం వీరి పార్ధివ దేహం కాంగ్రేస్ ఆఫీస్ లోకి అనుమతి ఇవ్వ నంత కసి.
కొంగున కట్టిన పాపం,కడుపున బిడ్డ దాచిన దాగవు కారిచ్చు లా మననే దహిస్తాయి. అందుకే సోనియా కు చెప్పరాని చెప్పుకోలేని చోట  కేన్సర్.
అలాగే మాధవరావు సింధియ, రాజేష్ పైలెట్ సోనియా కోటరీలో వుండి వీరిని ఎంతలా ఇబ్బంది పెట్టారో లోక విదితమే.
అలాగే వై.యస్ కూడా పీవీ పై చెప్పులు రాళ్ళు వేసిన వాడే. కాకపొతే  వై.యస్ అధికారం లో వున్న సమయములో వీరు స్వర్గవాసి కావటం. వీరి పార్ధివ దేహం కనీసం దహనం కాకపోవటం కూడా దారుణమే.
చూడండి పై ముగ్గురు ఒకేలా మరణించారు. రాళ్ళు వేసిన వై.యస్ కొండల్లో పోయాడు.
మరి చూడండి వింత కాకపొతే ముగ్గురు ప్రమాదంలో పైకి పోయారు.
అందుకే  ప్రక్క వాడిని ఇబ్బంది పెడితే వాడి సహనం,క్షోభ పాములాగా మారి యమపాశం అవుతుంది.
"కొన్ని విషయాలు చేసిన వాడు చెప్పాలి, లేక పొతే కాలం చెప్పాలి."సోనియా పట్ల వీరి మౌనం చాతకాని తనంగా భావించారు. ఇటువంటి వ్యవహారాలు ఎన్నో చూసిన పీవీ గారు మౌనంగా వురుకొన్నారు.

ఈ రోజు 28 జూన్. ఈ సందర్బముగా వీరిని స్మరణ.

మీరందరు ఈ విధంగా రాహుల్ కు ఆశీస్సులు అందించండి. రాహుల్ నీవు కలకాలం ఇలాగే బ్రహ్మచారిగా
వర్ధిల్లు వచ్చే తరాలకన్న మాకు మీ పీడ తప్పుతుంది.
అయినా సోనియా తెలియదు ఈ కాంగ్రేస్ పోతురాజులకు ఈమె వలన లాభం వుంటే పోలేరమ్మ అని కొలుస్తారు లేదా
పోలేరమ్మకు బలి ఇచ్చే మేక ను చేస్తారు.

17 కామెంట్‌లు:

  1. దేశాన్ని ఓ మలుపు తిప్పిన ప్రథమ దక్షిణభారత, ఆంధ్ర ప్రధానికి ప్రజ్ఞావంతుడికి నివాళులు.

    రిప్లయితొలగించండి
  2. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.

    కానీ మీ తెలుగు బాగాలేదు, వ్యావహారిక ప్రమాణాలతో చూసినా ! దురితం ను, దేశం ను... - తెలుగులో ఇలా ఎవ్వఱూ మాట్లాడరు. దురితాన్ని, దేశాన్ని ఇదీ మనం మాట్లాడే పద్ధతి. అలాగే మీరు బహువచనాలకి ఔపవిభక్తికాలు లేకుండా వాటికి విభక్తులు కలుపుతున్నారు. ముగ్గురికి... తరాలకి.. అని వ్రాయాల్సి ఉండగా మీ భాష - ముగ్గురు కి... తరాలు కి.. ఇది తెలుగా ? ఈ కారణం చేత మీ వ్యాసం చదువుతూంటే ఎవఱో తెలుగువాళ్ళు కాని, తెలుగు రాని వాళ్ళ వ్రాత చదువుతున్న అనుభూతి కలుగుతోంది. ఇలా మీ రచనలో చాలా సీరియస్ ఫ్లాస్ ఉన్నాయి. సవరించుకోండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తాడేపల్లి గారికి,
      పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు. నేను మీ అంత తెలుగు బాగా వ్రాయలేను.నా భావం. అర్ధం అయినదిగా అది చాలు.అయినా మీ వంటి మిత్రులు చెప్పారు కాబట్టి.సరి చేసుకుంటాను.
      పీవీ గారిమీద వ్రాయాలనే తొందర,నా వృత్తి వ్యవహారాలపై సమయము కోసము,ఇప్పుడు చేయక పొతే తరువాత అంటే ఉత్సాహం పోతుంది అనే తొందర.విద్యుత్ సమయాలు ఇలా అన్ని కలసి మీకు దొరికి పోయాను.

      తొలగించండి
  3. ఎవరు ఎలా అవమానించినా, దేశప్రజల గుండెల్లో ముఖ్యంగా తెలుగువాళ్ళ గుండెల్లో శాశ్వతంగా ఉండిపోయిన మహా మేధావి ఆయన.
    ఒక శతాబ్దం తరువాత కూడా దేశగతిని మార్చిన ప్రధానులెవరని ఆరా తీస్తే ఆయన పేరు ప్రముఖంగా కనపడుతుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వారు మానవమానాలుకు అతీతులుగా వ్యవహరించారు.మంచి ప్రధాని అన్నది సత్యం.
      పోస్ట్ నచ్చిన౦దుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  4. Bonagiri గారి భావలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. మరో శతాబ్ధం గడిచినా కూడ భారతజాతి మరిచిపొలేని మహోన్నత కీర్తిశేషులు పాములపర్తి వారు. ఈనాడు విద్యా, ఉద్యోగ అవకాశాలు ఇన్ని వున్నాయి అన్నా, ప్రతివాడి చేతిలో Mobile ఉంది అన్నా, Middle class person's children కూడా US విమానం ఎక్కుతున్నరన్న ఆయన ఆర్ధిక విధానాలే కారణం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @ మన"సు"భాషణం గారికి, ధన్యవాదాలు. మరి ఇటు వంటి మంచి వాడికి స్వపక్షియులు చేసిన ఘోరాలు ఎన్నో! ఒక్కసారి స్మరణ చేసుకొ౦దామని .

      తొలగించండి
  5. I am not good in Telugu typing..

    Nice article on PV Ji...yes he was great icon and true Indian..did something for India...even i felt bad about his last moments...one thing is true...sometimes nature will take few steps, no one can escape from those..these are some of those incidents..but very coincidental..all three accidents same fashion. You article reminded my college days discussions..keep writing..nice article..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ గారు, మీరు ప్రయత్ని౦చకే తెలుగు టైపు రావటం లేదు.google ime ఉపయోగించండి సౌకర్యవంతం గా వున్నది.
      ప్రకృతి అన్ని గమనిస్తుంది, కాలానుగుణంగా దాని పని అది చేస్తుంది. law
      of equal.

      తొలగించండి
  6. ఆర్యా ! Goolge IME మన తెలుగు స్వరూపాన్ని పాడుచేస్తున్న ఉపకరణాల్లో ఒకటి అని నా అభిప్రాయం. బహుశా ఈ బ్లాగులోని వ్యాకరణ దోషాలకూ, అక్షరదోషాలకూ అదే కారణమై ఉంటుంది. నేను baraha software ని మీకు సిఫారసు చేస్తున్నాను. http://baraha.com లోకి వెళ్ళి దాన్ని దించుకొని స్థాపించుకోండి. మీ రచనల్ని మీరనుకున్నవిధంగా, మీరు మాట్లాడే విధంగా, మీ మాండలికంలోనే టైప్ చేసుకోవచ్చు. అది Google లాగా సజెషన్స్ ఇవ్వదు. మీరు అనుకున్నట్లు టైప్ చేస్తుందంతే !

    రిప్లయితొలగించండి
  7. naaku baagaa nachindi.nirmohamatangaa manobhavaalu velladinche vidhanam nacchinsdi. oka goppa medhaviki jarigina avamanam gnapakam vachindi. kaalame parishkaram istundNNA SUUKTI NIJAMANI VELLADI AYINDI.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జయభారతి గారు, ధన్యవాదాలు. నిజమేనండి. ఏమి అనలేదు అంది.కష్టాలు పెట్టారు సహించాడు,ఇబ్బందులు అధిగమించాడు,దుఃఖం భరించాడు అన్నిటిని ఒక్క మాట అనకుండా మౌనిబాబ అన్న తన వేటకారపు బిరుదుకు తగ్గట్లు అన్ని అలాగే మౌనంగా సహి౦చాడు.విద్య వల్ల వచ్చిన విజ్ఞత,లోకాన్ని విస్తృతంగా చూసినందువల్ల వచ్చిన జ్ఞానం తో స్థితప్రజ్ఞత అలవాటై అలా వాళ్ళను వదిలేశాడు. కాని కాలం తప్పును నమోదు చేసినది,అందుకు తగ్గ శిక్ష వేసింది.

      ఎందుకో మీరు విస్తృతంగా ఈ మధ్య మీరు వ్రాయటం లేదు. మీరు కూడా ఇంగ్లీష్ లో టైపు చేయటం????....??? ఏమి అనుకోకమ్మ సోదరి లాంటి దానవని అన్నా!

      తొలగించండి
  8. pv గారి పై మీ అభిప్రాయం అక్షరసత్యము పి వి గారు మన ప్రధాని గా చేయటం భారతీయుల అదృష్టం ఆయన కాలం లో పారిశ్రామిక,ఆర్ధిక ,సైన్స్ & టెక్నాలజీ ల లో ఈయన చేసిన కృషి అభివృద్ధి సంస్కరణలు ఆజారామ మైనవి.భారతీయులలో చిరస్మరణియమైన ప్రధాని గా నిలిచి పోయారు.సైన్స్ టెక్నాలజీ లో pv గారి కృషి వలెనే మన భారతీయులు ప్రపంచ పటం లో భారతఖ్యాతి ని నిలబెడుతున్నారు

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.